'25 ఏళ్ల దేశభక్తి, సుపరిపాలన ప్రస్థానం': ప్రధాని మోడీపై కిషన్ రెడ్డి
రిపోర్టర్: గోపి
స్థలం: India
కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోడీ 25 ఏళ్ల ప్రజాసేవను కొనియాడారు. 25 ఏళ్ల అచంచల దేశభక్తి, నిరంతర ప్రజాసేవ ఎందరికో స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. సమాజంలోని ప్రతి వర్గం అభివృద్ధిని కాంక్షిస్తూ, దేశ నిర్మాణమే ధ్యేయంగా మోడీ నాయకత్వంలో సాగుతున్న ఈ ప్రయాణం సంకల్పం నుండి సేవ వైపు, సేవ నుండి సుపరిపాలన వైపు సాగుతోందని ప్రశంసించారు.