నిమ్మచెట్టు గ్రామానికి కొట్టుకు పోయిన పంట కాలువ 50 కుటుంబాలకు సాగు కష్టాలు
రిపోర్టర్: mottadam vasudev
స్థలం: జి.కె.వీధి
జీకే వీధి మండలం దారకొండ పంచాయతీ నిమ్మచెట్టు గ్రామం లో 2024 సంభవించిన విపత్తు లో కొట్టుకు పోయిన పంట కాలువ ను గ్రామస్థులు శ్రమదానం తో మట్టితో నిర్మించుకున్నారు తాజా వర్షాలకు ఆది కూడా కొట్టుకు పోయింది 50 కుటుంబాల సాగుకు ఇబ్బంది కావడం తో శాస్వత కాలువను నిర్మించాలని రైతులు కోరుతున్నారు.