పరిషత్ ఎన్నికల విజయంపై పల్లా శ్రీనివాసరావు ధ్వజం: జగన్ వ్యాఖ్యలపై ఫైర్

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: తెలంగాణ

పరిషత్ ఎన్నికల్ లో ఎన్డీఏ కూటమి సాధించిన ఘన విజయంపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు తీవ్రస్థాయిలో స్పందించారు. ఈ విజయం కూపరిపాలనపై ప్రజలకు ఉన్న నమ్మకానికి నిదర్శనమని ఆయన తెలిపారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వ్యాఖ్యలు కోట్ల మంది ఓటర్లను అవమానించేలా ఉన్నాయని పల్లా మండిపడ్డారు. చొక్కా మడత పెడతామంటే ప్రజలు భయపడే స్థితిలో లేరని ఆయన స్పష్టం చేశారు.