మహిళలను చిన్నచూపు చూస్తున్నారంటూ వైయస్ జగన్‌పై షేక్ యాసిన్ ఆగ్రహం
రిపోర్టర్: కిరణ్
స్థలం: Andhra Pradesh
ఏపీ తరపున నేషనల్స్ ఆడి గోల్డ్ మెడల్ సాధించిన తొలి మహిళా జిమ్నాస్టిక్ క్రీడాకారిణిని ఫేక్ అనడంపై షేక్ యాసిన్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మహిళలంటే ఎందుకంత చిన్నచూపు అని ప్రశ్నించారు. 2022లో వరల్డ్ కప్ ఆడిన తనను ఫేక్ అంటారా అంటూ ఆవేదన వ్యక్తం చేస్తూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.