కృష్ణా జలాలపై అసెంబ్లీలో ఉత్తమ్ చెప్పారు పచ్చి అబద్ధాలే
రిపోర్టర్: రమేష్
స్థలం: Hyderabad
అసెంబ్లీ సాక్షిగా కృష్ణా జలాలపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పచ్చి అబద్ధాలు మాట్లాడారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు తీవ్రంగా మండిపడ్డారు. బీఆర్ఎస్ హయాంలో తెలంగాణకు దక్కిన కృష్ణా వాటాను పూర్తిస్థాయిలో వినియోగించుకున్నామని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక నీటి వినియోగం దారుణంగా పడిపోయిందని ఆయన ఆరోపించారు.