ఉపాధ్యాయుల జోలికి వస్తే ఊరుకోబోమంటూ వైఎస్ జగన్పై బెందాళం అశోక్ ఫైర్

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: శ్రీకాకుళం

మెగా డీఎస్సీ అంశంపై చర్చకు సిద్ధమంటూ శ్రీకాకుళం నేత బెందాళం అశోక్ సవాల్ విసిరారు. ఉపాధ్యాయులను కక్షగట్టి వేధిస్తున్నారంటూ వైఎస్ జగన్మోహన్రెడ్డిపై ఆయన తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. చంద్రబాబు నాయుడిపై చేసిన ఆరోపణలను నిరూపించాలని డిమాండ్ చేస్తూ, ఉపాధ్యాయుల జోలికి వస్తే సహించేది లేదని హెచ్చరించారు.