సరస్ ఎగ్జిబిషన్లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్న హెచ్ ఆర్ హెర్బల్స్ స్టాల్
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: హైదరాబాద్
సరస్ ఎగ్జిబిషన్లో హెచ్ ఆర్ హెర్బల్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నూట ఇరవై నాల్గవ స్టాల్ సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. కొలెంజి సీడ్స్, రోజ్ మేరీ మరియు విటమిన్ క్యాప్సూల్స్‌తో తయాచేసిన రోజ్ మేరీ హెయిర్ కేర్, స్కిన్ కేర్ లిక్విడ్ ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయి. జుట్టు రాలడం తగ్గించే ఈ ఉత్పత్తులు కేవలం రెండు వందల రూపాయలకే లభిస్తాయని నిర్వాహకులు తెలిపారు.