నిజామాబాద్ మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ అధికారులకు చిక్కిన ఇద్దరు ఉద్యోగులు

రిపోర్టర్: కృష్ణ స్థలం: నిజామాబాద్

నిజామాబాద్ మున్సిపల్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ పాల్డ అశోక్, అవుట్‌సోర్సింగ్ ఉద్యోగి కిరణ్ కుమార్ బాధితుని తల్లి పింఛను ఇంక్రిమెంట్ ఉత్తర్వుల కోసం రూ. 15 వేలు లంచం డిమాండ్ చేస్తూ ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు.