భారత్-రష్యా మైత్రి క్రెడిట్ పై కాంగ్రెస్, బీజేపీ మాటల యుద్ధం
రిపోర్టర్: రాము
స్థలం: New Delhi
భారత్-రష్యా మైత్రి క్రెడిట్ విషయంలో కాంగ్రెస్, బీజేపీ మధ్య తీవ్ర మాటల యుద్ధం చెలరేగింది. రష్యాతో సంబంధాలకు నెహ్రూ, ఇందిరా హయాంలోనే పునాదులు పడ్డాయని కాంగ్రెస్ నేత జైరామ్ రమేశ్ విమర్శించారు. కాంగ్రెస్ దేశాన్ని ముంచితే, మోదీ పునర్నిర్మించారని బీజేపీ నేత రవిశంకర్ ప్రసాద్ ఘాటుగా బదులిచ్చారు.