ఖమ్మంలో దివ్యాంగులకు ఉపాధి పరికరాలు అందించి భరోసా కల్పించిన నేతలు
రిపోర్టర్: ఆముదాల వెంకన్న
స్థలం: ఖమ్మం అర్బన్
ఖమ్మంలో మై భారత్ ఎస్ఆర్డీఎస్ మరియు ఎనేబుల్ ఇండియా సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ముప్పై ఐదు మంది దివ్యాంగులకు శిక్షణా సర్టిఫికెట్లను అందజేశారు. అలాగే ఇరవై మందికి స్వయం ఉపాధి వ్యాపార పరికరాలు పంపిణీ చేశారు. దివ్యాంగులు ఆర్థికంగా అభివృద్ధి సాధించి గౌరవప్రదమైన జీవితాన్ని గడపాలని జిల్లా కన్వీనర్ రాంబాబు మరియు డైరెక్టర్ గడ్డం రాంబాబు ఆకాంక్షించారు.