పొదలకూరులో అమరజీవి పొట్టి శ్రీరాములు పోరాట స్ఫూర్తిని కొనియాడిన నాయకులు
రిపోర్టర్: AHMED
స్థలం: పొదలకూరు
నెల్లూరు జిల్లా పొదలకూరు పట్టణంలో ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహానికి నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన త్యాగాన్ని స్మరించుకుంటూ, పొరాట స్ఫూర్తి నేటి తరానికి ఆదర్శమని కొనియాడారు. కార్యక్రమంలో ఆర్యవైశ్య నాయకులు మరియు అభిమానులు పాల్గొన్నారు.