చిన్న గంగవరంలో ఇండియా బ్లాక్ అభ్యర్థుల తరఫున హోరెత్తిన ప్రచారం

రిపోర్టర్: SINDERI KAMESH స్థలం: జి.కె.వీధి

అల్లూరి జిల్లా జీకే వీధి మండలం దారకొండ పంచాయతీ పరిధిలోని చిన్న గంగవరం గ్రామంలో ఇండియా బ్లాక్ కూటమి బలపరిచిన జడ్పీటీసీ అభ్యర్థి అంపురంగి బుజ్జిబాబుతో పాటు ఎంపీటీసీ అభ్యర్థులకు మద్దతుగా నాయకులు ఇంటింటికీ తిరిగి ప్రచారం నిర్వహించారు. స్థానిక సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇస్తూ ఓటర్లను కలిసి ఓట్లు అభ్యర్థించారు.