ఇస్రోలో వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

రిపోర్టర్: రాము స్థలం: India

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో టెక్నికల్ అసిస్టెంట్ మరియు ఇతర పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానించింది. ఆసక్తి గల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపిక ప్రక్రియలో వ్రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ ఉంటాయి. పరీక్షా కేంద్రాలు తిరునెల్వేలి, చెన్నైలో ఉంటాయి. దరఖాస్తు రుసుము రూ.750 చెల్లించాలి.