'రేపటి సమావేశాలకు తప్పనిసరిగా హాజరుకావాల్సిందే': ఎమ్మెల్సీలకు బీఆర్ఎస్ త్రీలైన్ విప్
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: Hyderabad
తెలంగాణ శాసనమండలి సమావేశాల నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ తమ ఎమ్మెల్సీలకు త్రీలైన్ విప్ జారీ చేసింది. రేపు జరగనున్న సమావేశాలకు అందరూ విధిగా హాజరుకావాలని స్పష్టం చేసింది. బిల్లులు, తీర్మానాలు మరియు ఓటింగ్ ప్రక్రియలో పార్టీ అధిష్టానం నిర్ణయించిన విధానం ప్రకారమే సంపూర్ణంగా వ్యవహరించాలని విప్లో ఆదేశించింది.