రంగారెడ్డి జిల్లాలో సేవా సంకల్ప్ అభియాన్ కార్యక్రమం

రిపోర్టర్: రమేష్ స్థలం: Thimmapur, Rangareddy District

రంగారెడ్డి జిల్లా తిమ్మాపూర్‌లో కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌తో కలిసి సేవా సంకల్ప్ అభియాన్ కార్యక్రమంలో పాల్గొన్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా రైతులు, స్వయం సహాయక సంఘాల మహిళలతో ముఖాముఖి నిర్వహించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. స్థానిక ప్రజల నుంచి ఘన స్వాగతం లభించిందని తెలిపారు.