శ్రీశైలంలో బటర్‌ఫ్లై వీధి దీపాలను ప్రారంభించిన మంత్రి గొట్టిపాటి

రిపోర్టర్: గోపి స్థలం: Nandyal

నంద్యాల జిల్లా శ్రీశైలం మండలం సుండిపెంటలో సీఎంఎస్‌ బోండా ఫౌండేషన్ సహకారంతో ఏర్పాటు చేసిన నూతన బటర్‌ఫ్లై వీధి దీపాలను ఏపీ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డితో కలిసి ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ జన్మదిన వేడుకల్లో పాల్గొన్న ఆయన, కూటమి ప్రభుత్వం విద్యుత్ ఛార్జీల భారం మోపకుండా నిరంతర విద్యుత్ అందిస్తోందని స్పష్టం చేశారు.