రాజమండ్రి రూరల్‌లో రూ.1.30 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన

రిపోర్టర్: విజయ్ స్థలం: Rajahmundry

రాజమండ్రి రూరల్ నియోజకవర్గం పిడింగొయ్యి పంచాయతీ కవలగొయ్యి బుచ్చయ్య నగర్ ప్రాంతంలో ఎస్‌ఏఎస్‌సీఐ నిధులు రూ.1.30 కోట్లతో నూతనంగా నిర్మించనున్న బీటీ సీసీ రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ దగ్గుబాటి పురేశ్వరి, స్థానిక ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి తదితరులు పాల్గొని పనులను ప్రారంభించారు.