తెలంగాణలో అమల్లోకి రానున్న క్యూర్ చట్టం

రిపోర్టర్: మహేష్ స్థలం: హైదరాబాద్

తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ పరిధిలో సమర్థవంతమైన పాలన అందించేందుకు ఉద్దేశించిన క్యూర్ బిల్లుకు గవర్నర్ శివప్రతాప్ శుక్లా ఆమోదం తెలిపారు. దీంతో GHMC స్థానంలో క్యూర్-2026 చట్టం అమల్లోకి రానుండగా, దీని ద్వారా హైడ్రాకు చట్టబద్ధతతో పాటు అదనపు అధికారాలు లభించనున్నాయి.