'గిరిజన బిడ్డల భవిష్యత్తు కోసం భారీ నిధులు': కేంద్రంపై కిషన్ రెడ్డి పోస్ట్
రిపోర్టర్: నరేష్
స్థలం: Hyderabad
తెలంగాణ ఆదివాసీ, గిరిజన బిడ్డల భవిష్యత్తు కోసం మోదీ సర్కార్ భారీగా నిధులు కేటాయించినట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఏకలవ్య మోడల్ స్కూల్స్‌కు రూ. 811 కోట్లు, ఉన్నత చదువులు ও స్కాలర్‌షిప్‌ల కోసం రూ. 1,661 కోట్లు, మారుమూల ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి రూ. 584 కోట్లు కేటాయించినట్లు వెల్లడించారు. పీఎం జన్ మన్ పథకంతో పక్కా రోడ్లు నిర్మిస్తున్నట్లు పేర్కొన్నారు.