ఎమ్మెల్యే వంశీకృష్ణ తనను బూతులు తిట్టారంటూ సర్పంచ్ కాశమ్మ ఆరోపణలు

రిపోర్టర్: హరి స్థలం: నాగర్ కర్నూల్

నాగర్ కర్నూల్ జిల్లా వంగూరు మండలం జాజాల గ్రామ సర్పంచ్ కాశమ్మను జనరల్ బాడీ సమావేశంలో అచ్చంపేట కాంగ్రెస్ ఎమ్మెల్యే వంశీకృష్ణ బూతులు తిట్టారంటూ తెలుగు స్క్రైబ్ ఎక్స్ వేదికగా ఆరోపించింది. ఇసుక అక్రమ రవాణాను అడ్డుకున్నందుకే తనపై కక్షగట్టారని, సీఎం సొంత మండలంలోనే మహిళా ప్రజాప్రతినిధికి తీవ్ర అవమానం జరిగిందని ఆమె ఆవేదన వ్యక్తం చేసినట్లు ఆ పోస్టులో వెల్లడించారు.