సికింద్రాబాద్ కోర్టులో బీఆర్ఎస్ నేత క్రిశాంక్‌కు ఊరట: రిమాండ్ రిజెక్ట్
రిపోర్టర్: అశోక్
స్థలం: Hyderabad
మన్నె క్రిశాంక్‌కు మద్దతుగా సికింద్రాబాద్ కోర్టు వద్దకు భారీ సంఖ్యలో బీఆర్ఎస్ నాయకులు చేరుకున్నారని Telugu Scribe వెల్లడించారు. మన్నె క్రిశాంక్ రిమాండ్‌ను కోర్టు తిరస్కరించిందని, ఇది రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి మరో ఎదురుదెబ్బ అని తెలిపారు. ఈ ఘటనపై ఎమ్మెల్యేలు పద్మారావు గౌడ్, పాడి కౌశిక్ రెడ్డి, ఎమ్మెల్సీలు శ్రవణ్ దాసోజు, శంభీపూర్ రాజు తదితరులు కోర్టు వద్ద నిరసన తెలిపారు.