విశాఖలో సాగర తీర స్వచ్ఛత కార్యక్రమం పరిశీలించిన చంద్రబాబు

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: విశాఖపట్నం

విశాఖపట్నం ఆర్కే బీచ్‌లో నిర్వహించిన సాగర తీర స్వచ్ఛత కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పరిశీలించారు. తీర ప్రాంతాల పరిరక్షణ, పారిశుద్ధ్యంపై అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.