ఆస్కార్ బరిలో భారత్ తరఫున అధికారిక ఎంట్రీగా గొంధల్ సినిమా ఎంపిక

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: India

సంతోష్ దవఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన మరాఠీ చిత్రం గొంధల్ 99వ అకాడమీ అవార్డుల కోసం ఉత్తమ అంతర్జాతీయ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో భారతదేశ అధికారిక అధికారిక ఎంట్రీగా ఎంపికైంది. ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఈ విషయాన్ని ప్రకటించగా రూరల్ మహారాష్ట్ర నేపథ్యంలో సాంప్రదాయ ఆచారాల ఆధారంగా ఈ చిత్రం రూపొందింది.