నాతో పెట్టుకోవద్దంటూ బీఆర్ఎస్ నేత కేటీఆర్‌కు కవిత బహిరంగ హెచ్చరిక
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: వరంగల్
తెలంగాణలో గుంటనక్క మైండ్ గేమ్‌లో పడి పెద్ద మనిషినే తప్పు పడుతున్నావంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై ఎమ్మెల్సీ కవిత తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మీ చేతగానితనాన్ని అధినేతపై మోపుతున్నారని ఆమె ఆరోపించారు. తాను ఎల్లప్పుడూ ఆధారాలతోనే మాట్లాడుతానని, తనతో పెట్టుకోవద్దంటూ ఎక్స్ వేదికగా ఆమె హెచ్చరించడం ప్రస్తుతం రాష్ట్ర రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.