ఆంధ్రప్రదేశ్ లో కొనసాగుతున్న మున్సిపల్ ఎన్నికల పోలింగ్: ఉత్సాహంగా ఓటర్లు
రిపోర్టర్: అశోక్
స్థలం: అమరావతి
ఆంధ్రప్రదేశ్ లో తొంబై రెండు పురపాలక సంస్థలకు జరుగుతున్న ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోందని ఎన్నికల అధికారులు తెలిపారు. ఉదయం పదకొండు గంటల సమయానికి రాష్ట్రవ్యాప్తంగా వై రెండు శాతానికి పైగా ఓటింగ్ నమోదైందని అధికారులు వెల్లడించారు. చిన్న పట్టణాల్ లో ఓటర్లు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఓటు హక్ కు వినియోగించుకుంటుండగా, ప్రధాన నగరాల్ లో మాత్రం పోలింగ్ మందకొడిగా సాగుతోంది. సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్ కొనసాగుతుందని, మంగళవారం ఓట్ల లెక్కింపు ఉంటుందని తెలిపారు.