టెన్నిస్ దిగ్గజాలు జన్నిక్ సిన్నర్ కార్లోస్ అల్కరాజ్ సంపదపై ఆసక్తికర చర్చ
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: World
ప్రపంచ టెన్నిస్ రంగాన్ని శాసిస్తున్న యంగ్ సెన్సేషన్స్ జన్నిక్ సిన్నర్, కార్లోస్ అల్కరాజ్ లు పిన్న వయస్సులోనే భారీ సంపాదనతో దూసుకుపోతున్నారు. 2026 నాటికి వీరిద్దరి నికర విలువ సుమారు 50 మిలియన్ డాలర్లకు చేరింది. కోర్టులో విజయాలతో సిన్నర్ సంపాదనలో అగ్రస్థానంలో ఉండగా, బ్రాండ్ ఎండార్స్మెంట్ల ద్వారా అల్కరాజ్ ప్రకటనల రూపంలో రికార్డు స్థాయి సంపదన ఆర్జిస్తూ ఇద్దరూ నువ్వా నేనా అన్నట్లుగా పోటీపడుతున్నారు.