హ్యారీ పాటర్ హీరో డేనియల్ రాడ్ క్లిఫ్ సంచలన ఆసక్తికర వ్యాఖ్యలు

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: హాలీవుడ్

తన కుమారుడికి తాను ఎవరో ఇంకా తెలియదని ప్రముఖ హాలీవుడ్ నటుడు డేనియల్ రాడ్ క్లిఫ్ వెల్లడించారు. ఇటీవల డీవీడీ కవర్ పై ఉన్న తన చిన్ననాటి ఫొటోను కుమారుడికి చూపించగా, అతను గుర్తుపట్టలేదని ఆయన తెలిపారు. తన కుమారుడికి తండ్రిగా మాత్రమే పరిచయం కావాలని కోరుకుంటున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ప్రముఖ నటుడిగా కాకుండా కేవలం సాధారణ తండ్రిగా ఉండేందుకే తాను ఎంతో ఇష్టపడుతున్నానని తెలిపారు.