రవీంద్ర జడేజా వన్డే కెరీర్పై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసిన మాజీ క్రికెటర్లు

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: New Delhi

భారత స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా వన్డే కెరీర్ ముగిసినట్టేనని మాజీ క్రికెటర్ ఛెతేశ్వర్ పుజారా అభిప్రాయపడ్డారు. అక్షర్ పటేల్ జట్టులో ప్రధాన ఎంపికగా మారడంతో జడేజాకు అవకాశాలు తగ్గాయని ఆయన తెలిపారు. అయితే, ప్రపంచ కప్కు ముందు అక్షర్కు బ్యాకప్గా జడేజా జట్టులో కొనసాగే అవకాశం ఉందని మరొక మాజీ క్రికెటర్ అభిషేక్ నాయర్ ధీమా వ్యక్తం చేశారు.