భారీ బ్యాటరీతో గ్లోబల్ మార్కెట్లోకి ఒప్పో ఏ7 ప్రో మ్యాక్స్ 5జీ ఫోన్
రిపోర్టర్: సతీష్
స్థలం: India
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ ఒప్పో గ్లోబల్ మార్కెట్‌లో శక్తివంతమైన ఫీచర్లతో కూడిన ఒప్పో A7 ప్రో మ్యాక్స్ 5జీ ఫోన్‌ను లాంచ్ చేసింది. ఈ ఫోన్ ప్రధానంగా 10,000mAh భారీ బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో పాటు రివర్స్ ఛార్జింగ్ ఫీచర్‌ను కలిగి ఉంది. ఇందులో 6.78-అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లే, క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 5 చిప్‌సెట్, 50MP ప్రైమరీ మరియు ఫ్రంట్ కెమెరాలు వంటి అధునాతన స్పెసిఫికేషన్లను అందించారు.