మొసిన్ నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీ తీసుకోలేదు: రాజీవ్ శుక్లా
రిపోర్టర్: అశోక్
స్థలం: న్యూఢిల్లీ
ఆసియా కప్ టోర్నమెంట్లో ఏసీసీ ఛైర్మన్ మొసిన్ నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీని స్వీకరించకూడదని భారత మహిళా జట్టు తీసుకున్న నిర్ణయం బోర్డు తీసుకున్న ఉమ్మడి నిర్ణయమే అని బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా స్పష్టం చేశారు. పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో ఉక్రెయిన్ మాదిరిగా మన దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారి చేతుల మీదుగా ట్రోఫీ తీసుకోలేమని స్పష్టం చేశారు. దీనిపై ఎలాంటి అభ్యంతరం తెలపలేదన్నారు.