ఎల్నినో పరిస్థితుల్లో కేటీఆర్ హరీష్ రావు రాజకీయం తగదు

రిపోర్టర్: రమేష్ స్థలం: తెలంగాణ

సౌత్ ఇండియాలో ఎల్నినో ప్రభావం తీవ్రంగా ఉందని, రైతులకు దీనిపై అవగాహన కల్పిస్తున్నామని మంత్రి వాకిటి శ్రీహరి స్పష్టం చేశారు. కర్ణాటక ప్రభుత్వంతో చర్చలు జరిపి రైతులకు సకాలంలో సాగునీరు అందేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితులలో బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీష్ రావు రాజకీయ విమర్శలు చేయడం తగదని మంత్రి హితవు పలికారు.