రంజీ ట్రోఫీ: ఆర్ స్మరణ్ సెంచరీ మెరుపు, తొలి రోజు కర్ణాటక స్కోరు 274

రిపోర్టర్: గోపి స్థలం: విజయవాడ

విజయవాడ వేదికగా ఆంధ్ర జట్టుతో జరుగుతున్న రంజీ ట్రోఫీ మ్యాచ్లో కర్ణాటక బ్యాటర్ ఆర్ స్మరణ్ అద్భుతమైన సెంచరీతో రాణించారని క్రీడా వర్గాలు వెల్లడించాయి. తొలుత కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్ వంటి స్టార్ బ్యాటర్లు విఫలమై జట్టును కష్టాల్లో నెట్టగా, స్మరణ్ 126 పరుగులు చేసి జట్టును ఆదుకున్నాడు. అనంతరం తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఆంధ్ర జట్టు రెండు వికెట్లు కోల్పోయి పదిహను పరుగులు చేసింది.