డబుల్ ఇంజన్ సర్కార్ తో ఏపీకి ప్రగతి

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: విజయనగరం

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశం అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని, డబుల్ ఇంజన్ సర్కార్ ఆంధ్రప్రదేశ్ ప్రగతికి గట్టి బాటలు వేస్తోందని స్పష్టం చేశారు. సుస్థిర ప్రభుత్వం వల్ల పెట్టుబడులు వస్తాయని, పెట్టుబడుల వల్ల ఉపాధి అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు.