పోలీసుల తీరుపై తీవ్ర విమర్శలు, బడాబాబులకో న్యాయం సామాన్యులకో?

రిపోర్టర్: భాస్కర్ స్థలం: హైదరాబాద్

హైదరాబాద్‌ శ్రీనగర్‌ కాలనీలో ఆర్టీసీ బస్సు ఢీకొని యువతి మృతిచెందిన ఘటనలో డ్రైవర్‌ను వెంటనే అరెస్ట్ చేసిన పోలీసులు.. మాదాపూర్‌లో ఎంపీ కుమారుడు కారుతో యువతిని చంపితే వదిలేయడంపై నెటిజన్లు మండిపడుతున్నారు. బడాబాబులకో న్యాయం, సామాన్యులకో మరో న్యాయమా అంటూ పోలీసుల ద్వంద్వ ప్రమాాలపై సోషల్ మీడియా వేదికగా తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు.