బీఆర్ఎస్ నేత క్రిశాంక్ ఇంట్లో పోలీసుల సోదాలపై తీవ్ర ఆగ్రహం
రిపోర్టర్: సునీల్
స్థలం: తెలంగాణ
మాజీ కార్పొరేషన్ చైర్మన్, బీఆర్ఎస్ నాయకుడు క్రిశాంక్ ఇంట్లోకి పోలీసులు చొరబడి దాడికి తెగబడటంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పోలీసుల తీరుతో భయంతో క్రిశాంక్ కూతురు వెక్కి వెక్కి ఏడ్చిన వైనంపై ఆవేదన వ్యక్తమవుతోంది. ఇది రేవంత్ రెడ్డి అణచివేత పాలనకు పరాకాష్ట అని బీఆర్ఎస్ శ్రేణులు తీవ్రంగా మండిపడుతున్నాయి.