నగరి ప్రచారంలో కూటమి అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా సైకిల్ జోరు
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: నగరి
చిత్తూరు జిల్లా నగరిలో మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కూటమి నాయకులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకుపోతున్న తరుణంలో చంద్రబాబు నాయుడు కృషిని కొనియాడారు. స్థానిక సమస్యల పరిష్కారానికి, మరింత అభివృద్ధి సాధించడానికి సైకిల్ గుర్తుపై ఓటు వేసి అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను అభ్యర్థించారు.