జాతీయ స్థాయి గుర్తింపు పొందిన ఖమ్మం సేవా కార్యక్రమాలు

రిపోర్టర్: amudala Venkanna స్థలం: ఖమ్మం అర్బన్

ఖమ్మం నగరానికి చెందిన కడవెండి శ్రీనివాస్కు ప్రతిష్టాత్మక నరేంద్ర మోడీ నేషనల్ ఇన్స్పిరేషన్ అవార్డు లభించింది. మూడు దశాబ్దాలకు పైగా ఆయన అందిస్తున్న నిస్వార్థ సేవలను గుర్తించి నోయిడాకు చెందిన NMI ఫౌండేషన్ ఈ పురస్కారానికి ఎంపిక చేసింది. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు ఆయనను అభినందించారు.