ఇందిరమ్మ ఇండ్లలో రాజకీయ జోక్యం ఆపాలంటూ సీపీఎం నేతల పోరుబాట
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: వలిగొండ
ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియలో రాజకీయ జోక్యాన్ని వెంటనే ఆపాలని కోరుతూ సీపీఎం నాయకులు వలిగొండ మండలం పులిగిల్ల గ్రామపంచాయతీ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. అర్హులైన పేదలందరికీ ఇండ్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.