ప్రధాని నరేంద్ర మోదీ సేవా సంకల్ప అభియాన్ ప్రారంభం
రిపోర్టర్: అశోక్
స్థలం: న్యూఢిల్లీ
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రజా జీవితంలో ఇరవై ఐదు సంవత్సరాల సేవ, అంకితభావం పూర్తి చేసుకున్న సందర్భంగా సేవా సంకల్ప అభియాన్ కార్యక్రమం ప్రారంభమైంది. సెప్టెంబర్ పదిహ నుంచి అక్టోబర్ పదిహే రెండు వేల ఇరవై ఆరు వరకు ఈ ప్రత్యేక కార్యక్రమం కొనసాగనుంది. జన సేవ నుంచి దేశ సేవ నినాదంతో ఈ ప్రచార ఉద్యమం దేశవ్యాప్తంగా నిర్వహించబడుతోంది.