యూపీఎస్సీ సివిల్స్ అభ్యర్థుల కోసం బిమ్స్టెక్ వేదికపై ప్రత్యేక విశ్లేషణ

రిపోర్టర్: హరి స్థలం: New Delhi

మొదటి సారిగా బిమ్స్టెక్ దేశాల అంతర్గత మంత్రుల సమావేశానికి భారత్ ఆతిథ్యం ఇస్తున్న వైనంపై దృష్టి ఐఏఎస్ (Drishti IAS - సివిల్స్, గ్రూప్స్ & ప్రభుత్వ ఉద్యోగాల గైడెన్స్) ఒక ప్రత్యేక విశ్లేషణను విడుదల చేశారు. సివిల్స్, గ్రూప్స్ మరియు ఇతర ప్రభుత్వ ఉద్యోగాలకు సన్నద్ధమయ్యే అభ్యర్థుల కోసం అంతర్జాతీయ సంబంధాలు, ప్రస్తుత సమకాలీన అంశాల ప్రాముఖ్యతను ఈ కథనంలో స్పష్టంగా వివరించినట్లు ఆ సంస్థ పేర్కొంది.