జపాన్‌లో సీపుడ్ వ్యర్థాలతో హెల్మెట్ల తయారీ!

రిపోర్టర్: సురేష్ స్థలం: World

జపాన్‌లోని సరుఫుట్సు గ్రామంలో ఉత్పత్తి అయ్యే సముద్రపు చేపల వ్యర్థాలైన గవ్వలతో వినూత్నంగా 'షెల్‌మెట్'లను తయారు చేస్తున్నారు. ఈ గవ్వల పొడిని రీసైకిల్ చేసిన ప్లాస్టిక్‌తో కలిపి పర్యావరణానికి హాని కలగకుండా బలమైన సేఫ్టీ హెల్మెట్లను రూపొందిస్తున్నారు. ఇది కార్బన్ ఉద్గారాలను తగ్గించడంలో కీలకపాత్ర పోషిస్తోంది.