సెప్టెంబర్ 11: డబ్ల్యూటీసీపై ఉగ్రదాడులు
రిపోర్టర్: AlfaNews Team
స్థలం: ఆంధ్రప్రదేశ్
2001 సెప్టెంబర్ 11న అమెరికాలోని వరల్డ్ ట్రేడ్ సెంటర్ పై అల్‌ఖైదా ఉగ్రవాదులు విమానాలతో ఆత్మాహుతి దాడి చేశారు. ఈ దుర్ఘటనలో దాదాపు మూడు వేల మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ భీకర దాడి ప్రపంచ చరిత్రను, అంతర్జాతీయ భద్రతా విధానాలను పూర్తిగా మార్చివేసింది. ఈ ఘటన అమెరికాను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.