పాటల రీమేక్ ట్రెండ్‌పై గీత రచయిత సమీర్ తీవ్ర ఆగ్రహం
రిపోర్టర్: విజయ్
స్థలం: మహారాష్ట్ర
బాలీవుడ్‌లో పాత పాటలను రీక్రియేట్ చేస్తున్న తీరుపై ప్రముఖ గీత రచయిత సమీర్ అంజన్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రీమేక్ ట్రెండ్ వల్ల ఒరిజినల్ ఫీల్ దెబ్బతింటోందని ఆవేదన వ్యక్తం చేశారు. యాక్షన్ సీన్లలో క్లాసిక్ పాటలను వాడి సర్వనాశనం చేస్తున్నారని ఆగ్రహం వెలిగించారు. పరిశ్రమను నాశనం చేసే వరకు ఈ తంతు ఇలాగే కొనసాగుతుందని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.