లీకైన శాంసంగ్ గెలాక్సీ A18 4జీ ఫీచర్లు!
రిపోర్టర్: వెంకట్
స్థలం: India
శాంసంగ్ నుంచి త్వరలో రానున్న గెలాక్సీ A18 4జీ స్మార్ట్‌ఫోన్ ఫీచర్లు ఆన్‌లైన్‌లో లీకయ్యాయి. గీక్‌బెంచ్‌లో దర్శనమిచ్చిన ఈ ఫోన్ మీడియాటెక్ హీలియో G99 చిప్‌సెట్, 5000mAh బ్యాటరీ, ఆండ్రాయిడ్ 17 ఆధారిత వన్‌యూఐ 9 తో రానున్నట్లు సమాచారం. ఈ డివైజ్ 128GB, 256GB స్టోరేజ్ ఆప్షన్లతో పాటు బ్లాక్, లైట్ బ్లూ, సిల్వర్ కలర్ వేరియంట్లలో లభించనుంది.