హైదరాబాద్ లో అమిత్ షా పాదయాత్ర: ప్రదర్శనలో టీడీపీ, జనసేన జెండాల కలకలం
రిపోర్టర్: రాజేష్
స్థలం: హైదరాబాద్
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా హైదరాబాద్ నగరంలో పాదయాత్ర నిర్వహించారని అధికారులు తెలిపారు. నిజాం కాలేజీ ఎదుట ప్రారంభమైన ఈ పాదయాత్ర ఎంజే మార్కెట్ వరకు కొనసాగిందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ బీజేపీ నేతలు పెద్దఎత్తున పాల్గొన్నారు. అయితే ఈ పాదయాత్రలో టీడీపీ మరియు జనసేన పార్టీల జెండాలు ప్రత్యక్షం కావడం రాజకీయ వర్గాల్ లో తీవ్ర చర్చకు దారితీసిందని సమాచారం.