సెప్టెంబర్ 9న యాపిల్ ఐఫోన్ 18 ప్రో మాక్స్ లాంచ్

రిపోర్టర్: నరేష్ స్థలం: World

యాపిల్ సంస్థ సెప్టెంబర్ 9న తన ప్రతిష్టాత్మక ఈవెంట్‌ను నిర్వహించనుంది. ఈ వేదికపై ఐఫోన్ 18 ప్రో, ప్రో మాక్స్ మోడళ్లతో పాటు ఫోల్డబుల్ ఐఫోన్‌ను ఆవిష్కరించే అవకాశం ఉంది. డిజైన్‌లో పెద్ద మార్పులు లేకపోయినా, మెరుగైన బ్యాటరీ సామర్థ్యం, చిన్న డైనమిక్ ఐలాండ్‌తో ఈ కొత్త ఫోన్లు రానున్నాయి. భారత కాలమానం ప్రకారం రాత్రి 10:30 గంటలకు ఈ ఈవెంట్ ప్రారంభం కానుంది.