రేపు ముగియనున్న ఐఐఎం క్యాట్ 2026 రిజిస్ట్రేషన్ గడువు
రిపోర్టర్: సతీష్
స్థలం: India
ఐఐఎం క్యాట్ 2026 ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకునేందుకు రేపు సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే గడువు ఉంది. ఆసక్తి గల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ iimcat.ac.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పరీక్ష నవంబర్ 29న జరగనుండగా, నవంబర్ 4న హాల్ టికెట్లు విడుదల కానున్నాయి. డిగ్రీ అర్హతతో అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని అధికారులు తెలిపారు.