వైద్య విద్య ప్రవేశాల నీట్ పీజీ ఫలితాలు విడుదల

రిపోర్టర్: భాస్కర్ స్థలం: తెలంగాణ

నీట్ పీజీ 2026 పరీక్ష ఫలితాలను నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ విడుదల చేసింది. ఈ ప్రవేశ పరీక్షలో డాక్టర్ మోనిష్ కన్నా ఆర్ ఆల్ ఇండియా మొదటి ర్యాంకు సాధించినట్లు అధికారులు వెల్లడించారు. మొత్తం ఏడు వందల ఇరవై మార్కులకు గాను ఆరు వందల నభై ఒక్క మార్కులు సాధించి టాపర్గా నిలిచారు. క్రమశిక్షణ, నిరంతర ప్రాక్టీస్తోనే ఈ అద్భుత విజయం సాధ్యమైందని ఆయన తెలిపారు.