బిగ్ బాస్ తెలుగు 10 హౌస్ నుంచి చరణ్ ఎలిమినేట్!

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: Hyderabad

బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 నాలుగో రోజు ఎపిసోడ్‌లో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. సభ్యుల ఓటింగ్ ఆధారంగా హౌస్ నుంచి చరణ్ మొదటి వారం మధ్యలోనే ఎలిమినేట్ అయ్యాడు. సొంత టీమ్ సభ్యులు వెన్నుపోటు పొడవడంతో చైత్ర కన్నీటి పర్యమంతం కాగా, హౌస్‌లో గొడవలు, ఎమోషనల్ డ్రామా తారాస్థాయికి చేరాయి.