గిగ్ వర్కర్ కొండల్ రెడ్డికి ప్రభుత్వ వైద్య సాయం
రిపోర్టర్: కిరణ్
స్థలం: తెలంగాణ
క్యాన్సర్‌తో బాధపడుతున్న గిగ్ అండ్ ప్లాట్‌ఫామ్ వర్కర్ మెట్టుకుపల్లి కొండల్ రెడ్డిని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆదుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు నిమ్స్ ఆసుపత్రిలో కొండల్ రెడ్డికి అవసరమైన వైద్య చికిత్సను పూర్తిగా ఉచితంగా అందించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.